పరలోకము – నరకము
₹150.00
డా॥ బ్రాయెన్ జె. బెయిలీ గారు అనేక వ్యక్తిగత అనుభవములతో సమకూర్చిన ఈ గ్రంథ విశేషములు సగటు క్రైస్తవునికి హెచ్చరికగా మాత్రమే గాక ప్రోత్సాహముగా కూడా ఉంటాయి. ప్రతి విశ్వాసి తప్పక చదవదగిన గ్రంథమిది.
గ్రంథకర్తను గూర్చి
డా॥ బ్రాయెన్ జె. బెయిలీ అంతర్జాతీయ సియోను సహవాసము, సియోను పరిచర్య పాఠశాల మరియు సియోను విశ్వవిద్యాలయమునకు అధ్యక్షునిగా ఉన్నారు. ఆయన గత యాభై సంవత్సరాలలో నలభై దేశములలో పరిచర్య చేసియున్నారు. వేవర్లి, న్యూయార్క్ గల సియోను సంఘమునకు కాపరిగా కూడా ఉన్నారు.
802 in stock




